- బాసర శ్రీ జ్ఞాన శ్రీ అమ్మవారి దర్శనం చేసుకున్న గోడం నాగేష్, రామారావు పటేల్, పాయల్ హరీష్.
- బాసర సింధూర లాడ్జ్ ను సందర్శించిన ప్రజా ప్రతినిధులు.
- బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ ఆధ్వర్యంలో ఎంపీ గోడం నాగేష్‌కు సన్మానం.
బాసర శ్రీ జ్ఞాన శ్రీ అమ్మవారిని ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్, పాయల్ హరీష్ దర్శనం చేసుకున్నారు. అనంతరం బాసర సింధూర లాడ్జ్‌ను సందర్శించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్ గోడం నాగేష్‌ను సన్మానించారు, ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాయల్ హరీష్, ఎక్స్ ఎంపీటీసీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
బాసర శ్రీ జ్ఞాన శ్రీ అమ్మవారిని ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాయల్ హరీష్, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భక్తి పూర్వకంగా దర్శించుకున్నారు. అనంతరం వారు బాసర సింధూర లాడ్జ్‌ను సందర్శించి అక్కడి సేవలను పరిశీలించారు. ఈ సందర్బంగా, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జిడ్డు సుభాష్, కుటుంబ సభ్యులతో కలిసి గోడం నాగేష్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, ఎక్స్ ఎంపీటీసీ రాజేశ్వర్, బాజీరావు పటేల్ పాల్గొన్నారు.