వివాహేతర సంబంధం: యువకుడి ఆత్మహత్య

వివాహేతర సంబంధం: యువకుడి ఆత్మహత్య

వివాహేతర సంబంధం: యువకుడి ఆత్మహత్య

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం, వివాహేతర సంబంధం నేపథ్యంలో తీవ్ర మనస్థాపానికి గురైన మహేష్ (28) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన మహేష్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహేష్ కు పెబ్బేరు ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో, ఆమెతో కలిసి 15 రోజుల క్రితం వెళ్లిపోయి, మూడు రోజుల క్రితం తిరిగి వచ్చాడు. సదరు మహిళ భర్త ఫిర్యాదు మేరకు పెబ్బేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment