మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన

మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన

బెల్లంపల్లి: మోసం చేసిన వారి ఇంటి ముందు బాధితుల ఆందోళన

మంథని మండలానికి చెందిన వడ్డెర కులస్తులు ఆదివారం రాత్రి బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో వారిని మోసం చేసిన వ్యక్తుల ఇండ్ల వద్ద నిరసన తెలిపారు. తాండూర్ మండలంలో 12 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు చూపించి బాధితుల వద్ద నుంచి 45 లక్షలు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. డబ్బులు చెల్లించి రెండు నెలలు గడుస్తున్నా భూమి అమ్మకానికి పెట్టిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కు రాలేదని బాధితులు తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment