జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్

జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత... ఇద్దరి అరెస్ట్ Sep 23, 2025, జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత... ఇద్దరి అరెస్ట్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న జగిత్యాల రూరల్ మండలం తకల్లపల్లికి చెందిన నర్ర హరీష్, జగిత్యాల మోతే మాలవాడకు చెందిన దమ్ము ఉదయ్ కిరణ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ప్రభుత్వ నిషేధిత 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సిఐ పి. కరుణాకర్ తెలిపారు

జగిత్యాల: 200 గ్రాముల గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల వద్ద సోమవారం టౌన్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గంజాయి తరలిస్తున్న జగిత్యాల రూరల్ మండలం తకల్లపల్లికి చెందిన నర్ర హరీష్, జగిత్యాల మోతే మాలవాడకు చెందిన దమ్ము ఉదయ్ కిరణ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ప్రభుత్వ నిషేధిత 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ సిఐ పి. కరుణాకర్ తెలిపారు

Join WhatsApp

Join Now

Leave a Comment