ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా – ప్రయాణికులు స్వల్ప గాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా – ప్రయాణికులు స్వల్ప గాయాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా – ప్రయాణికులు స్వల్ప గాయాలు

మనోరంజని ప్రతినిధి, సోనాల (ఆదిలాబాద్) సెప్టెంబర్ 22

ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం సాకేర గ్రామం సమీపంలో సోమవారం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. మహారాష్ట్ర వైపు వెళ్తున్న ఈ బస్సులో మధ్యప్రదేశ్ నుంచి నేపాల్కు వెళ్తున్న ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోయినా, పలువురు స్వల్ప గాయాలు పొందారు. గాయపడిన వారిని వెంటనే బోథ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాద వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి, అవసరమైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment