నటి రాధిక ఇంట్లో విషాదం

నటి రాధిక ఇంట్లో విషాదం

నటి రాధిక ఇంట్లో విషాదం

ప్ర‌ముఖ న‌టి రాధిక శ‌ర‌త్ కుమార్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రాధిక తల్లి గీత (86) ఆదివారం (సెప్టెంబర్ 21) అనారోగ్య కారణంగా కన్నుమూశారు. ఈ మేరకు నటి రాధిక పత్రికా ప్రకటన విడుదల చేశారు.”నా తల్లి గీతా రాధ (86) అనారోగ్యం మరియు వృద్ధాప్యం కారణంగా ఈ సాయంత్రం కన్నుమూసినట్లు మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము.” అని ప్రకటనలో ఆమె పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment