వంజర్ గ్రామ మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి కన్నుమూత
మనోరంజని ప్రతినిధి | నిర్మల్ జిల్లా | సెప్టెంబర్ 20
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వంజర్ గ్రామ మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి (65) శుక్రవారం ఉదయం అకాల మరణం చెందారు. ఆయన కుటుంబంలో కూతుళ్లు అమెరికాలో, కుమారుడు మరో దేశంలో ఉండడంతో అంత్యక్రియలను రేపు (శనివారం) మధ్యాహ్నం వంజర్ గ్రామంలో నిర్వహించనున్నారు.