వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి

వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి

వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 21

వాటర్ ఫాల్ లో గల్లంతయి వైమానిక జవాన్ మృతి

ముధోల్ మండలంలోని తరోడా గ్రామానికి చెందిన శిలారం గంగాధర్ ప్రథమ పుత్రుడు లక్ష్మిఈశ్వర ప్రసాద్ (25 )అనే వైమనిక జవాన్ బుధవారం సహోద్యోగులతో ఆగ్రాలోని దమ్మోహ వాటర్ ఫాల్ కు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఈశ్వర ప్రసాద్ వాటర్ ఫాల్ లో గళ్లంతయ్యడు. దింతో తోటి ఉద్యోగులు ఆగ్రా లోని వైమనిక ఆఫీస్ కు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీస్ లతో వాటర్ ఫాల్ లో గాలించగా ఈశ్వర ప్రసాద్ మృతి చెందిన విషయం తెలిసింది. దింతో అక్కడి వైమనిక అధికారులు కుటుంబ సభ్యుల కు సమాచారం అందిచారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక మాజీ సర్పంచ్ తో ఎమ్మెల్యే రామారావు పటేల్ వద్దకు వెళ్లారు. ఎమ్మెల్యే వెంటనే ఆదిలాబాద్ ఎంపినగేష్, కేంద్రం హోమ్ సహాయశాఖ మంత్రి బండి సంజయ్ కి చరవాణి ద్వారా మాట్లాడి మృత దేహాన్ని రాపించేదుకు మాట్లాడారు. వైమానిక జవాన్ మృతి చెందడంతో తరోడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి

Join WhatsApp

Join Now

Leave a Comment