దుప్పిని వేటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్

దుప్పిని వేటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్

దుప్పిని వేటాడిన కేసులో ఇద్దరు అరెస్ట్

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 12

ముధోల్ మండలంలోని విట్టోలి తండాలో సోమవారం రాత్రి దుప్పిని వేటాడి మాంసం కోసి పాళ్లు వేస్తుండగా ఫారెస్ట్ అధికారులు వెళ్లేసరికి వేటగాళ్లు పారిపోయారు. దీంతో మాంసాన్ని ఆరు బైక్ లను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఐతే మంగళవారం ఈ ఘటనలో గ్రామానికి చెందిన పవర్ మారుతి, జాదవ్ బల్వన్ లను అరెస్టు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ లక్ష్మణ్ తెలిపారు. పరారీలో ఉన్న వారి కోసం వెతుకుతున్నామని త్వరలో వారిని కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు. అయితే వీరిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సెక్షన్ ఆఫీసర్ వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment