వీరి హెయిర్ కట్ ఖర్చు రూ.1,18,000!

వీరి హెయిర్ కట్ ఖర్చు రూ.1,18,000!

✒వీరి హెయిర్ కట్ ఖర్చు రూ.1,18,000!

 

బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ స్టార్లకు హెయిర్కట్ చేసే ఆలిమ్ హకీం తన ఛార్జీల గురించి ఇటీవల వెల్లడించిన వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన ప్రకారం.. విరాట్ కోహ్లి, రబ్బీర్ కపూర్, హార్దిక్ పాండ్యా, ధోనీ, రణ్వీర్ సింగ్ వంటి స్టార్లకు హెయిర్కట్ చేయాలంటే ఆయన ఒక సెషన్కి కనీసం రూ. 1 లక్ష ఛార్జ్ చేస్తారట. జీఎస్టీ కూడా కలిపితే మొత్తం రూ. 1,18,000 అవుతుందని సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment