నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!

నిమిష ప్రియ మరణశిక్ష రద్దు!

కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమెకు విధించిన మరణశిక్ష రద్దైనట్లు భారత గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. యెమెనీ విద్యావేత్తలు అక్కడి దౌత్యవేత్తలతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది

Join WhatsApp

Join Now

Leave a Comment