కరీంనగర్: 13, 869 కేసులు.. రూ. 1. 13 కోట్ల జరిమానా
కరీంనగర్ నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన 769 CC టీవీల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి జూన్ 27-జూలై 17 వరకు 13, 869 కేసులకు రూ. 1. 13 కోట్లు జరిమానా విధించారని పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, సీట్ బెల్ట్ లేకపోవడం, సెల్ఫోన్ వాడకాలు ప్రధాన ఉల్లంఘనలుగా ఉన్నాయన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, త్వరలో హెల్మెట్, అతివేగం డ్రైవింగ్పై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
కరీంనగర్: 13, 869 కేసులు.. రూ. 1. 13 కోట్ల జరిమానా
Published On: July 19, 2025 10:10 am
