ప్రమాదవశాత్తు నీళ్లలో పడి ఒకరి మృతి
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఏప్రిల్ 15 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణం శివారుల్లో గుండ్ల చెరువులో బట్టలు ఉతుక్కోవటానికి వెళ్లిన మృతుడు కుంట గంగా మోహన్ రెడ్డి , వయస్సు 65 సం, ఏప్రిల్ 14.నాడు సాయంత్రం పూట ప్రమాదవశాత్తు చెరువులో మృతి చెందడం జరిగింది, మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరిగినది, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పి.సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్,తెలిపారు