హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టివేత?

హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టివేత?

హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టివేత?

మనోరంజని ప్రతినిధి

హైదరాబాద్:ఫిబ్రవరి 08
హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో ఈరోజు భారీగా గంజాయి పట్టుబడింది. ఛత్తీస్‌గ‌ఢ్ నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న 14 కిలోల గంజాయిని ఎస్‌టీఎఫ్‌డీ పోలీసులు పట్టుకున్నారు.

మహిళతోపాటు ఇద్దరి నిధితులను అరెస్టు చేశారు వారి వద్ద రూ”8,50 లక్షల విలువైన గంజాయి కారును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు

ఛత్తీస్‌గ‌ఢ్‌, జగ‌ద‌ల్‌ దేవ్‌ పూర్‌కు చెందిన లేడీడాన్‌ సునీతాదాస్‌, కారు డ్రైవర్‌ ఇస్తియా ఖురేషి, కంకన్‌ సన అనే నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు కేసు వివరాలు శనివారం వెల్లడించారు

Join WhatsApp

Join Now

Leave a Comment