జగిత్యాల
కుంభమేళాలో నలుగురు మిస్సింగ్
ఇటీవల కుంభమేళాకు వెళ్లిన పలువురు
తప్పిపోయిన నలుగురు మహిళలు 55 సంవత్సరాల పై వారే
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు
ఆందోళనలో కుటుంబ సభ్యులు
తప్పిపోయిన వారిలో విద్యానగర్ కు చెందిన నరసవ్వ (55), కొత్త వాడకు చెందిన రాజవ్వ (55)
మరో ఇద్దరు కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కడెంకు చెందినవారు
కడెంకు చెందిన బుచ్చవ్వ (65), సత్తవ్వ (55)
మరికొద్ది మంది సైతం తప్పిపోయినట్టు సమాచారం
ఈ నెల 29న కుంభమేళాకు చేరుకున్న మహిళలు…
ఒకేసారి వెళ్లిన 11 మంది మహిళలు