ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా : అక్టోబర్ 28
సారంగాపూర్: మండలంలోని చించోలి(బి)గ్రామానికి చెందిన రేని రాజు(32) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
వీరి వెంటా..మాజీ జిల్లా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ నల్ల వెంకట్ రాంరెడ్డి,
ఆలూరు సొసైటి చైర్మన్ మాణిక్ రెడ్డి,నాయకులు
చాట్ల రమేష్,పతని భూమేశ్, ఎస్. వెంకటరమణారెడ్డి, చాట్ల
చంద్రశేఖర్ పొతిండ్ల శంకర్, ముక్తార్, రాజేశ్వర్, అడెల్లు తదితరులు ఉన్నారు