భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే

భైంసా మార్కెట్ కమిటి చైర్మన్ గా నియామకమైన ఆనంద్ రావ్ పటేల్ ను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సన్మానించారు.. సిరాల ప్రాజెక్ట్ భూమి పూజకు వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే నివాసనికి ఆనంద్ రావ్ పటేల్ రావడం తో ఎమ్మెల్యే తో పాటు పలువురు నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.. భైంసా మార్కెట్ ను మరింత అభివృద్ధి చేయాలని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment