*జర్నలిస్ట్ కాలనీలో కమిటీ హాల్ కొరకు వినతి*

*జర్నలిస్ట్ కాలనీలో కమిటీ హాల్ కొరకు వినతి*

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

ముధోల్ : అక్టోబర్ 22

నిర్మల్ జిల్లా ముధోల్ కేంద్రమైన ముధోల్ లోని జర్నలిస్ట్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ కు ప్రెస్ కు ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అదేవిధంగా ప్రహరీ గోడకు సైతం నిధులు మంజూరు చేయాలని కోరారు. జర్నలిస్టుల వినతిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తన వంతుగా సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షఫీఉల్లా ఖాన్, సభ్యులు భూమన్న, శ్రీనివాస్ గౌడ్, ఓమేష్, తజముల్, రాజేశ్వర్, చంద్రమని, అబ్దుల్ ఖాళీక్, మురళి గౌడ్, మహీందర్, తదితరులు పాల్గొన్నారు.*

Join WhatsApp

Join Now

Leave a Comment