పేకాట ఆడుతున్న 6 గురు అరెస్టు
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఫిబ్రవరి 04 మనోరంజని ప్రతినిధి,
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ పట్టణంలోని కెనాల్ కట్టమీద పిసి ఫామ్ హౌస్ దగ్గర మంగళవారం రోజు సాయంత్రం 6 వ్యక్తులను పేకాట ఆడుతూ పట్టుబడ్డారు, నిజామాబాద్ సీఐ స్పెషల్ టాస్క్ ఫోర్స్, మరియు ఆర్మూర్ ఎస్సై ఐకే రెడ్డి, తో కలిసి పేకాట ఆడుతున్న 6 మందిని పట్టుకొని వారి వద్ద నుండి 21,960 రూపాయలు 4 మొబైల్ ఫోన్లు 4 బైకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని, ఆర్మూర్ ఎస్సై ఐకే రెడ్డి తెలిపారు