కంకెటలో సక్రాంతి ముగ్గుల పోటీ.
సారంగాపూర్ జనవరి 14 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ : మండలంలోని కంకెట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు
ప్రతిభ కనబరిచిన గంగోత్రి,దీక్ష,నాగమణి మహిళా ఆడపడుచుల కు గ్రామ సర్పంచ్ సాహెబ్ రావ్ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రంలో ఉపసర్పంచ్ లస్మన్న,వార్డు సభ్యులు,ఆడపడుచులు మహిళలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.