పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై మండల స్థాయి అవగాహన సమావేశం.

పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై మండల స్థాయి అవగాహన సమావేశం.

పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ పై మండల స్థాయి అవగాహన సమావేశం.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.

జైపూర్ మండల సమాఖ్య కార్యాలయము (ఐకేపీ) నందు పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ( పి ఎ ఐ ) పై మండల స్థాయి అవగాహన సమావేశము నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా మాట్లాడుతూ 2023- 24 ఆర్థిక సంవత్సరం నకుగాను సాధించిన ప్రగతి పై ఉన్న క్వశ్చనర్ ను ఆయా శాఖల (రెవెన్యూ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్మెంట్ శాఖ, వ్యవసాయ శాఖ, విద్యా శాఖ, ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్ , మిషన్ భగీరథ, ఎలక్ట్రిసిటీ, పోలీస్ శాఖ, హౌసింగ్ శాఖ) వారి సహకారంతో పంచాయతి కార్యదర్శులు రెండు రోజుల్లో సేకరించి సంభందిత పోర్టల్ లో నమోదు చేయాలని, ఆయా శాఖల అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంనకు జైపూర్ మండలము లోని మండల స్థాయి అధికారులు ఎంపిడిఓ జి. సత్యనారాయణ , తహశీల్దార్ వనజా రెడ్డి, ఎంపీఓ శ్రీపతి బాపు రావు , మెడికల్ అధికారి పి.హెచ్.సి జైపూర్ ముస్తఫా, ఎ ఈ పిఆర్ రాజ్ కుమార్ , ఎ ఈ మిషన్ భగీరథ వినయ్ , ఎ ఈ హౌసింగ్ కాంక్ష , ఐసిడిఎస్ సూపర్వైజర్ కవిత , ఏపీవో బి.బాలయ్య, మరియు అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హాజరు కావడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment