మహిళా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నిక
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని శనివారం ఐకెపి కార్యాలయంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ డీపీఎం సాయిప్రసాద్ ఏపిఎం అశోక్ యూసుఫ్ కవిత అకౌంటెంట్ శివప్రసాద్ శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ స్వాతి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బత్తుల కరుణ కార్యదర్శి మాలేగామ్ సురేఖకోశాధికారి సిందే కవిత సహాయ కార్యదర్శి రాధిక ఉపాధ్యక్షులు నిరంజన్ ఈసీ సభ్యులు ఐకెపి సిబ్బంది నవీన్ పాల్గొన్నారు