ఎఫైర్.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య

ఎఫైర్.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య

ఎఫైర్.. భర్తను చంపి ఇంట్లో పాతిపెట్టిన భార్య

మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లాలో మరో వ్యక్తి భార్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. విజయ్ చవాన్, కోమలి భార్యాభర్తలు. కోమలి ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది. వారి బంధానికి భర్త అడ్డువస్తున్నాడని దారుణంగా చంపి గొయ్యి తీసి ఇంట్లోనే పూడ్చి పెట్టి దానిని టైల్స్తో మూసేసింది. కొన్ని రోజులుగా విజయ్ కనిపించకపోవడంతో అనుమానం రాగా అతడి సోదరుడు వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో కొన్ని టైల్స్ వేరే రంగులో ఉండటంతో అనుమానం వచ్చి తవ్వి చూడగా.. విజయ్ చొక్కా దర్శనమిచ్చింది

Join WhatsApp

Join Now

Leave a Comment