నిర్మల్ పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థుల కోసం నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. చార్విస్ శ్రీ ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600