ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత.

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత.

ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత.

మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.

భీమారం మండలం ,కొత్తపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు గ్రీన్ కో ఫౌండేషన్ (సోలార్ కంపెనీ) వారు 22 వేల విలువ గల వాటర్ ప్యూరిఫైయర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు తాగడానికి మంచినీటి కోసం సమకూర్చడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ , సైట్ ఇంచార్జ్ సీహెచ్. రాజు, హెచ్ఆర్ ఏం. సంతోష్ , సీనియర్ అసోసియేట్ కె. రమేష్ మరియు కె. ప్రశాంత్, డి.కుమార్ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment