వరంగల్ బి ఆర్ ఎస్ సభ ను విజయవంతం చేయాలని వాల్ రైటింగ్
నిర్మల్ జిల్లా కుంటల మండల కేంద్రంలోని కల్లూరు గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ 27లో నిర్వహించే రజతోత్సవ మహాసభ కోసం కల్లూరు గ్రామంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లోలం శ్యాంసుందర్ నేతృత్వం నాయకత్వంలో సభను విజయవంతం చేయాలని వాల్ రైటింగ్ రాశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నిర్మల్ జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు పెంటవార్ దశరథ్, మండల కన్వీనర్ పడకంటి దత్తు, డాక్టర్ శ్రీనివాస్ రజినీకాంత్ రాకేష్ కటకం రమేష్ వంశీ బోండా రవి సతీష్ గైని సునీల్ నరేష్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు