హంపి శివాలయం దర్శనం:

హంపి శివాలయం దర్శనం: 48 రోజుల దీక్ష పూర్తి చేసిన అయ్యప్ప భక్తుల ఆధ్యాత్మిక యాత్ర

మనోరంజని తెలుగు టైమ్స్, కామారెడ్డి – జనవరి 03
హంపి శివాలయం దర్శనం:

కామారెడ్డి జిల్లా, నాగిరెడ్డి పేట: నాగిరెడ్డి పేట నుంచి 48 రోజుల కఠోర దీక్షను స్వీకరించిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనానికి శుక్రవారం బయలుదేరారు. శనివారం వేకువజామున, కర్ణాటక రాష్ట్రంలోని హంపి శివాలయంలో అయ్యప్ప స్వామి దీక్ష భక్తులు స్వాములతో పాటు మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి కూడా దర్శనం చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి తెలిపారు, “అయ్యప్ప స్వామి దీక్షపరులతో కలిసి శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ఎంతో ఆనందం కలిగించింది.”

Join WhatsApp

Join Now

Leave a Comment