కుంటాల మండలంలోని నష్టపోయిన పంటలను సర్వే చేసిన వ్యవసాయ అధికారి విక్రమ్
కుంటాల మండల కేంద్రంలోని కురిసిన అధిక వర్షాలకు పంటలు పత్తి సోయా పంటలను వర్షాలకు కోతకు గురై నష్టపోయిన వ్యవసాయదారుల తోటలకు, పంట పొలాలకు సందర్శించి సర్వేలు నష్టపోయిన పంటల సర్వేలు నిర్వహించిన మండల వ్యవసాయ అధికారి విక్రం గణేష్. ఈ సందర్శన లో నష్టపోయిన రైతన్నలు నాయకులు పాల్గొన్నారు