జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విజయసాయి స్కూల్ విద్యార్థి
నిర్మల్ జిల్లా కుంటల మండల కేంద్రంలోని విజయసాయి స్కూల్లో చదువుతున్న విద్యార్థి జాదవ్ ఆర్యన్ ఈనెల 26, 27 ,28 తేదీలలో సిరిసిల్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో జాదవ్ ఆర్యన్ నిలిచారు. వచ్చేనెల 26వ తేదీ నుండి 30 తేదీ వరకు జరిగే తమిళనాడులో జాతీయస్థాయి లో జరిగే పోటీల్లో పాల్గొంటారని విజయ సాయి స్కూల్ ప్రిన్సిపాల్ స్వప్న, కరాటే మాస్టర్ గజేందర్ జాదవ్ ఆర్యన్ ని పాఠశాల సిబ్బంది అభినందించారు