విజయ సాయి స్కూల్ విద్యార్థి జాదవ్ జలంధర్ రాష్ట్రస్థాయి అథ్లెక్స్ పోటీలకు ఎంపిక
ఫిబ్రవరి 17 కుంటాల: మండల కేంద్రంలోని విజయ సాయి స్కూల్ విద్యార్థి జాదవ్ జలంధర్ ఐదవ తరగతి విద్యార్థి నిర్మల్ జిల్లాలోని డిగ్రీ కాలేజ్ మైదానంలో అండర్14 , 600 మీటర్ల రన్నింగ్ లో పాల్గొని రెండవ స్థానంలో నిలిచారు. ఈనెల 18 /2/2025 నుండి20/2/2025 జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాదులో పాల్గొంటారని విజయ సాయి స్కూల్ ప్రిన్సిపల్ స్వప్న తెలిపారు.