ఆర్కే ఫౌండేషన్ సేవా కార్యక్రమాలపై వీడియో సాంగ్ విడుదల.
మనోరంజని, మంచిర్యాల జిల్లా, ప్రతినిధి
హైదరాబాద్ లో నిర్వహించిన లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర స్థాయి సమావేశం లో మంచిర్యాల జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు భూక్య రాజ్ కుమార్ నాయక్ స్థాపించిన ఆర్కే ఫౌండేషన్ స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఆర్కే ఫౌండేషన్ తరపున మంచిర్యాల జిల్లాలో చేసిన సేవా కార్యక్రమాలపై నిరోషా యాదవ్ నిర్మించిన వీడియో సాంగ్ ను లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు దాస్రం నాయక్ మరియు రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయక్ చేతుల మీదుగా ఆర్కే ఫౌండేషన్ ఫుల్ సాంగ్ ని విడుదల చేయడం జరిగింది