వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు వివరాలు విడుదల

వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు వివరాలు విడుదల

వేములవాడ రాజన్న ఆలయం హుండీ లెక్కింపు వివరాలు విడుదల

మనోరంజని ప్రతినిధి – వేములవాడ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో గత 36 రోజుల హుండీ లెక్కింపు పూర్తయింది. ఈ లెక్కింపులో మొత్తం రూ. 2 కోట్లు 19 లక్షలు 35 వేల 165 రూపాయలు (₹2,19,35,165) ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

అదనంగా, మిశ్రమ బంగారం 124 గ్రాములు 500 మిల్లీగ్రాములు, అలాగే మిశ్రమ వెండి 10 కిలోలు 500 గ్రాములు స్వీకరించినట్లు తెలిపారు. భక్తుల విరాళాలతో ఆలయ హుండీ ఆదాయం నిరంతరం పెరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment