వేదం గ్లోబల్ స్కూల్ నిర్మల్ జిల్లాకే గర్వకారణం

వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయ స్థాయి విజయం
  • వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో మూడో స్థానం.
  • ప్రశస్తిని రెడ్డి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ గెలుపు.

వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయ స్థాయి విజయం

నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తిని రెడ్డి, స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా “సీక్రెట్ ఫ్రీడం” అనే టాపిక్ మీద జాతీయస్థాయి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో మూడో స్థానం సాధించింది. ఈ కాంపిటీషన్ ఫెయిర్ గేజ్ సంస్థ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ అభిలాష ప్రశస్తిని రెడ్డిని అభినందించారు.

వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయ స్థాయి విజయం

నిర్మల్: వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని చిన్నోళ్ల ప్రశస్తిని రెడ్డి జాతీయస్థాయిలో తన ప్రతిభను నిరూపించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫెయిర్ గేజ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్‌లో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది. “సీక్రెట్ ఫ్రీడం” అనే టాపిక్ మీద జరిగిన ఈ కాంపిటీషన్‌లో ప్రశస్తిని రెడ్డి తన ఆలోచనలను రాయడం ద్వారా పదివేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకుంది.

వేదం గ్లోబల్ స్కూల్ విద్యార్థిని ప్రశస్తిని రెడ్డి జాతీయ స్థాయి విజయం

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ప్రశస్తిని రెడ్డిని ప్రత్యేకంగా అభినందించి, నిర్మల్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. వేదం గ్లోబల్ స్కూల్ కస్పాండెంట్ భూపాల్, ప్రవళికతో పాటు, పాఠశాల యాజమాన్యం కూడా ఈ ఘనతను శ్లాఘించారు. ఈ విజయంతో నిర్మల్ జిల్లాకు జాతీయస్థాయిలో మంచి పేరు తెచ్చిందని స్థానికులు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment