నేడు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

PMModi_CabinetMeeting
  • జనవరి 22, 2025న ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
  • ఎన్నికల ప్రచార వ్యూహంపై బీజేపీ దృష్టి
  • కీలక అంశాలపై చర్చ చేసే అవకాశం
  • సమావేశం నుండి ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో ఆసక్తి

ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారం ముగియడంతో, బీజేపీ ఇప్పుడు ప్రచార వ్యూహంపై దృష్టి సారించిందని తెలుస్తోంది.

జనవరి 22, 2025,

న్యూ ఢిల్లీ: ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగియడంతో, బీజేపీ ప్రస్తుతం ప్రచార వ్యూహంపై దృష్టి సారించిందని సమాచారం.
ప్రధానమంత్రి కేబినెట్ సమావేశం నుంచి ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో అన్నది ప్రస్తుతం ప్రజల్లో ఉత్కంఠనూ, ఆసక్తినీ కలిగిస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment