జెడ్ పి ఎస్ ఎస్ పాఠశాలలో మంచినీటి పైపులను ధ్వంసం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు

కుంటాల జనవరి 31
కుంటాల మండల కేంద్రంలోని జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో మంచినీటి నల్ల పైపులు క్లాస్ రూమ్ డోర్ విద్యుత్ బోర్డులను గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయాలలో పాఠశాలలో వచ్చి ధ్వంసం చేస్తున్నారని పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. పాఠశాలలో ధ్వంసం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులను పోలీస్ అధికారులు పట్టుకొని కఠినంగా శిక్షించాలని పాఠశాల సిబ్బంది అన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment