ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు సన్మానం

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు సన్మానం

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు సన్మానం

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 18

ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అవార్డు గ్రహీతలకు సన్మానం

మండల కేంద్రంలోని ఆయా శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్రం దినోత్సవము సందర్భంగా ప్రశంసా పత్రాలను అందజేసింది. దీంతో సోమవారం ముధోల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ శ్రీలత, ఎస్సై బిట్ల పెర్సిస్, పంచాయతీ కార్యదర్శి ఆన్వర్ ఆలీను ఘనంగా శాలువాతో సన్మా నించి మిఠాయిలను తినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రానికి వచ్చిన అనతి కాలంలోనే ప్రభుత్వం నుండి ప్రశంసా పత్రాలు పొందడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉద్యోగంలో ప్రజలకు ఉత్తమ సేవలను అందించి మరిన్ని అవార్డులను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముధోల్ ఉత్సవ కమీటి అధ్యక్షులు రోల్ల రమేశ్, గౌరవ అధ్యక్షులు ధర్మపురి సుదర్శన్, ఉపాధ్యక్షులు తాటివార్ రమేష్, వరగంటి జీవన్, మాజీ విడిసి అధ్యక్షులు గుంజలోళ్ళ నారాయణ, మాజీ కోశాధికారి సాయినాథ్, మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లు బోయిడి అనిల్, గడ్డం సుభాష్, మోహన్ యా దవ్, బిజెపి మండల అధ్యక్షుడు కోరి పోతన్న, స్థానికులు ధర్మపూరి శ్రీనివాస్, జంబుల సాయిప్రసా ద్, లవన్, దత్తు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment