ఎంఈఓ ఎంవిఎం గోపాల్ అధ్యక్షతన యు డి ఐ ఎస్ ఈ ప్లస్ సమావేశం.

ఎంఈఓ ఎంవిఎం గోపాల్ అధ్యక్షతన యు డి ఐ ఎస్ ఈ ప్లస్ సమావేశం.

ఎంఈఓ ఎంవిఎం గోపాల్ అధ్యక్షతన యు డి ఐ ఎస్ ఈ ప్లస్ సమావేశం.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి

ప్రతి పాఠశాల యొక్క సమగ్ర నివేదిక ను ఆన్లైన్ నమోదు కోసం నిర్వహించే యు డి ఐ ఎస్ ఈ ప్లస్ సమావేశమును 2025 -26 సంవత్సరం నకు గాను ఎంఈఓ ఎంవిఎం గోపాలరావు,స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జి. శ్రీనివాస్ అధ్యక్షతన పెర్ల్స్ అఫ్ ఇండియా హై స్కూల్, పోలంపల్లి లో నిర్వహించారు.

ఈ సమావేశానికి మండలంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది
.ఈ సమావేశానికి రిసోర్స్ పర్సన్ గా ఎంపీపీస్ భీమారo ఉపాధ్యాయులు బి. కుమారస్వామి యు డి ఐ ఎస్ ఈ ప్లస్ సమాచారం ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment