అదరగొట్టిన UAE బ్యాటర్లు.. ఒమన్‌ టార్గెట్ 173

అదరగొట్టిన UAE బ్యాటర్లు.. ఒమన్‌ టార్గెట్ 173

అదరగొట్టిన UAE బ్యాటర్లు.. ఒమన్‌ టార్గెట్ 173

ఆసియా కప్‌లో భాగంగా ఒమన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ ఇన్నింగ్స్ ముగిసింది. యూఏఈ బ్యాటర్లు ఒమన్‌పై దూకుడుగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేశారు. కెప్టెన్ మహ్మద్ వసీమ్ 69, అలీషన్ షరాఫ్‌ 51 అర్ధ శతకాలతో రాణించారు. ఒమన్ బౌలర్లలో జితేన్ రామనంది 2, సమయ్ శ్రీవాస్తవ, హస్నైన్ షా తలో వికెట్ తీశారు. దీంతో ఒమన్‌ టార్గెట్ 173 పరుగులుగా నిర్దేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment