పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓల సస్పెండ్

పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓల సస్పెండ్

పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓల సస్పెండ్

మనోరంజని ప్రతినిది 

పల్నాడు జిల్లాలో ఇద్దరు విఆర్ఓ లపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణల కారణంగా యడ్లపాడు-1 విఆర్ఓ మహబూబ్ సుభాని గొల్లపల్లి మండలం సరికొండ పాలెం విఆర్ఓ రవి నాయక్ లను సస్పెండ్ చేశారు.

సరికొండపాలెం గ్రామంలో అసైన్డ్ భూములను తన కుటుంబ సభ్యుల పేరుతో విఆర్ఓ రవి నాయక్ ఆన్లైన్లో నమోదు చేశాడు. ఈ మేరకు ఇద్దరు విఆర్ఓ లను సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment