ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నిక

ముధోల్-తానూర్ ట్రస్మా ఎన్నికల సందర్భంలో కక్షిగా ఉన్న సభ్యులు
  • ముధోల్-తానూర్ మండలాల ట్రస్మా ఎన్నికలు రవీంద్ర ఉన్నత పాఠశాలలో నిర్వహించబడ్డాయి.
  • అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్, జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నిక.
  • మాధ్యమం: నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

ముధోల్, అక్టోబర్ 25:

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన రవీంద్ర ఉన్నత పాఠశాలలో ముధోల్-తానూర్ మండలాల టస్మా ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా అసంవార్ సాయినాథ్ (రబింద్ర ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్), జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి (ఆర్యభట్ట స్కూల్, తానూర్), ఉపాధ్యక్షుడిగా రమేష్ (విజేతస్కూల్, తానూర్), జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్ (ప్యూచర్ స్కూల్ ఎడ్ బిడ్) మరియు ట్రెసరర్ గా విశ్వనాథ్ (వివేకానంద స్కూల్, తానూర్) ఎంపికయ్యారు.

ఎలక్షన్ కమిషనర్ మెంబర్గా అరవింద్ రెడ్డి, నర్సయ్య, సుభాష్, నజీబ్ ఖాన్, స్పోక్స్ పర్సన్గా రామకృష్ణ మరియు స్టేట్ బాడి మెంబర్స్ గా ఎ. రాజేంధర్లు ఎంపికయ్యారు.

ఈ ఎంపికను నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ చంద్రగౌడ్, సభ్యులు పధ్మనాభగౌడ్, గంగన్న, సాయనయాదవ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

తరువాత, అసంవార్ సాయినాథ్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని, ట్రస్మా నియమాలు, నిబందనలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment