గ్రామ సర్పంచ్ కు సన్మానం.

గ్రామ సర్పంచ్ కు సన్మానం.

సారంగాపూర్ జనవరి 08 మనోరంజని తెలుగు టైమ్స్
గ్రామ సర్పంచ్ కు సన్మానం.

నిర్మల్ జిల్లా సారంగాపూర్: మండలంలోని ఫోన్కుర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొత్తింటి మల్లేష్ ను గురువారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న ఉపాధ్యాయులతో కలసి శాలువాతో పులమలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రంలో పాఠశాల విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment