సారంగాపూర్ సర్పంచ్ కు సన్మానం.
సారంగాపూర్ జనవరి 05 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా,
సారంగాపూర్: మేరు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సారంగాపూర్ గ్రామ నూతన సర్పంచ్ కోనేరు భూమన్న ను శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రంలో మేర సంఘం అధ్యక్షుడు కర్నే నాగేశ్వర్ , ఉపాధ్యక్షులు మోహన్, క్యాషియర్ సప్లై సంజీవ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.