హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. 266 రోడ్లు మూసివేత

హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. 266 రోడ్లు మూసివేత

హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు.. 266 రోడ్లు మూసివేత

హిమాచల్‌ప్రదేశ్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో 226 రోడ్లను మూసివేశారు. ఉనా, బిలాస్‌పుర్‌, కాంగ్రా జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. కసౌలిలో 88 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 106 మంది మృతి చెందగా, 36 మంది గల్లంతయ్యారు. రూ.1,714 కోట్ల నష్టం, 282 తాగునీటి పథకాలతో పాటు 41 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని ప్రభుత్వం తెలిపింది

Join WhatsApp

Join Now

Leave a Comment