నేటి రాశి ఫలాలు – 06.02.2025

#RasiPhalalu #Astrology #Horoscope #TodayHoroscope

🐐 మేషం (Aries)

  • కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు.
  • అలసట పెరగకుండా చూసుకోవాలి.
  • పెద్దల సహకారంతో పనులను పూర్తిచేస్తారు.
  • శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఉత్తమం.

🐂 వృషభం (Taurus)

  • మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి.
  • ధర్మసిద్ధి ఉంది.
  • ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి.
  • శ్రీ విష్ణు దర్శనం శుభప్రదం.

💑 మిధునం (Gemini)

  • వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు.
  • ఎలాంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యం కోల్పోకండి.
  • తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది.
  • దుర్గారాధన శుభప్రదం.

🦀 కర్కాటకం (Cancer)

  • ఉత్సాహంగా పనిచేయాలి.
  • అయినవారితో జాగ్రత్తగా ఉండాలి.
  • గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు.
  • దుర్గారాధన శుభప్రదం.

🦁 సింహం (Leo)

  • ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహాయంతో పూర్తిచేస్తారు.
  • బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
  • కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలు పొందుతారు.
  • గణపతి ఆరాధన మంచిది.

💃 కన్య (Virgo)

  • ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి.
  • నూతన వస్తువులను సేకరిస్తారు.
  • అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి.
  • దుర్గారాధన శుభప్రదం.

⚖ తుల (Libra)

  • ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేయాలి.
  • మనోబలంతో ముందుకు సాగండి.
  • ఒక వార్త మనస్తాపానికి గురిచేయవచ్చు.
  • శివారాధన చేయాలి.

🦂 వృశ్చికం (Scorpio)

  • మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది.
  • ఆర్థికంగా మంచి ఫలితాలు ఉన్నాయి.
  • తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి.
  • ఇష్టదైవారాధన శుభప్రదం.

🏹 ధనుస్సు (Sagittarius)

  • శుభసమయం.
  • మానసికంగా దృఢంగా ఉంటారు.
  • శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.
  • శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.

🐊 మకరం (Capricorn)

  • మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి.
  • తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం.
  • వ్యాపారంలో ఆలోచనలను పంచుకోవడం మంచిది.
  • శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.

🏺 కుంభం (Aquarius)

  • ప్రయత్నకార్యసిద్ధి ఉంది.
  • మీ రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.
  • సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు.
  • ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి.

🦈 మీనం (Pisces)

  • ప్రయత్నాలు ఫలిస్తాయి.
  • మానసికంగా దృఢంగా ఉంటారు.
  • స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు.
  • ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది.

📌 శుభదినం గడపండి!

Join WhatsApp

Join Now

Leave a Comment