🐐 మేషం
ఫలితం:
ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువుల సహకారం లభిస్తుంది. శుభవార్త మీ మనోదైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.
పరిహారం: ఇష్టదైవాన్ని స్మరించండి.
🐂 వృషభం
ఫలితం:
సహచరుల సహకారంతో ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని నింపుతాయి. శుభవార్త మీ ఇంటి ఆనందాన్ని పెంచుతుంది.
పరిహారం: శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.
💑 మిధునం
ఫలితం:
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. శాంతంగా ఉండటం మేలు చేస్తుంది.
పరిహారం: సూర్యారాధన చేయండి.
🦀 కర్కాటకం
ఫలితం:
అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
పరిహారం: పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయండి.
🦁 సింహం
ఫలితం:
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు ఉపయోగపడతాయి.
పరిహారం: గణపతి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి.
💃 కన్య
ఫలితం:
ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు.
పరిహారం: శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించండి.
⚖ తుల
ఫలితం:
వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. నిర్ణయాలలో స్థిరంగా ఉండండి.
పరిహారం: విష్ణు సహస్రనామం చదవండి.
🦂 వృశ్చికం
ఫలితం:
వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. మనశ్శాంతి ఉంటుంది.
పరిహారం: శ్రీప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చేయండి.
🏹 ధనుస్సు
ఫలితం:
మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మరింత శ్రద్ధతో పని చేయాలి.
పరిహారం: శ్రీహరి ఆరాధన చేయండి.
🐊 మకరం
ఫలితం:
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం.
పరిహారం: గణపతి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయండి.
🏺 కుంభం
ఫలితం:
ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలత సమస్యలను పెంచవచ్చు.
పరిహారం: నవగ్రహ ధ్యానం చేయండి.
🦈 మీనం
ఫలితం:
ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది.
పరిహారం: ఇష్టదైవాన్ని పూజించండి.