నేటి రాశిఫలాలు

నేటి రాశిఫలాలు

🌷నేటి రాశిఫలాలు🌷

మేష రాశి:
సంతోషం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, ధనలాభము, సర్వత్రా శుభములు కలుగును, ధర్మకార్యాచరణ, శారీరక సౌఖ్యం, వ్యాపార ఉద్యోగంలో అభివృద్ధి, విధ్యార్థులు చదువుల పట్లు ఆసక్తి పెరగడం – గౌరీ పూజ చేయడం వల్ల శుభములు కలుగుతాయి.

వృషభ రాశి:
ప్రయత్న కార్యసిద్ధి, నూతన వస్త్రప్రాప్తి, ధనధాన్య సమృద్ధి కలుగును, ఆరోగ్యం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు, తీర్ధయాత్రలు చేయడం, ప్రయాణం చేసేటపుడు జాగ్రత్త అవసరం, స్త్రీలకు నూతన ఆలోచనలు, వ్యాపార విస్తరణ : గణపతి ఆరాధన వలన మంచి జరుగును.

మిథున రాశి:
చేస్తున్న పనులు తొందరగా కావు, స్త్రీల వలన గొడవలు జరుగును, మనశ్శాంతి లేకపోవడం, భయం భయంగా ఉండటం, మనోవేదన, ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం, బంధువులతో గొడవలు, మీరు చేస్తున్న బిజినెస్ లో జాగ్రత్త అవసరం – ఈ రోజు శనివారం కావున శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన అంతా మంచి జరుగును.

కర్కాటక రాశి:
బుద్ధి చాంచల్యము, మీకు రావలసిన బాకీలు వసూలు కాకపోవడం, ప్రయాణములు యందు కొంచెం ఇబ్బందులు కలుగును, నీచ స్త్రీ కారణంగా కలహములు, జాయింటు వ్యాపారులతో ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిడి, ఆరోగ్యము కుదుట పడుతుంది: శివార్చన, శివాలయ సందర్శన చేయడం ఉత్తమము.

సింహ రాశి:
పిత్రార్జితం కలిసి రావటం, కోర్టు సమస్యలు పరిష్కారం కావడం, బంధు వర్గంలో గౌరవము, ఇరుగు పొరుగు వారితో అనుకూలము, సంతోషముగా ఉంటారు, ఈ రోజు అంత మంచిగానే ఉంటుంది: ఇష్ట దైవ ఆరాధన చేయడం వలన ఇంకా మంచి జరుగును.

కన్యా రాశి:
మీరు చేస్తున్న ఉద్యోగంలో మీకు అనుకూలంగా ఉంటుంది, మానసిక ఆందోళన వలన కొంచెం భయంగా ఉంటుంది, మీ ఫ్యామిలీలో మీపై గౌరవం పెరుగును, మీ బిజినెస్ ఇంకా విస్తరణ అయ్యే అవకాశం ఉంది, వేళ కానీ వేళలో భోజనం చేస్తారు, కొత్త ఫోర్ వీలర్ వాహనాలు కొనే అవకాశం, మంచిగా నిద్ర పోతారు – లలితా సహస్ర నామ స్తోత్ర పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తులా రాశి:
ఉగాది పచ్చడి లాగా కష్ట నష్టములు ఉండును, శ్రేయోభిలాషులతో విందువినోదములు, సుఖంగా నిద్ర పోతారు, వాహన సౌఖ్యం, అనుకోని లాభములు, స్థాన చలనము, మానసిక ప్రశాంతత లేకపోవడం ధన ఆదాయం పెరగడం, శుభవార్తలు, విదేశీయానం, ఆహార సంబంధ సమస్యలు – ఆంజనేయస్వామి ఆరాధన చేయవలెను, శుభ ఫలి తములు కలుగుతాయి.

వృశ్చిక రాశి:
కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు, ఆరోగ్యం కలత చెందును, వివాదములు, నూతన వ్యక్తుల పరిచయము, పుణ్యక్షేత్రములు, శరీర శ్రమ, బదిలీలు, అజీర్ణ సమస్యలు, తీర్ధయాత్రలు, ధనలాభము, అన్ని పనులు విజయవంతం కావడం, వ్యాపారాల్లో లాభములు- శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

ధనస్సు రాశి:
బంధుమిత్ర వైరము, ప్రతి పనిలో ప్రతికూలత, ధనలాభం, వృత్తి ఉద్యోగములలో విజయం సాధించడం మరచిపోవడం, అలసత్వం, ప్రయాణముల వలన లాభం కలగడం, సుఖనిద్ర, సమాజంలో గౌరవము – శ్రీ మహా లక్ష్మీ ఆరాధన చేయడం వల్లC ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి:
విలువైన ఆభరణములు కొనడం, గృహోపకరణ వస్తువులు కొనడం, కార్యములందు విజయం, శారీరక సౌఖ్యం, అన్నింటా అభివృద్ధి, ఆరోగ్యం కుదుటపడటం, స్త్రీలకు నూతన ఆలోచనలు పెరగడం, నూతన వస్త్రప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము. లలితా సహస్ర నామ పారాయణము చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కుంభ రాశి:
వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ, ఆటంకములతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖ సంతోషములు, కోపంతో సమస్యలు, స్థాన చలనము, బంధు మిత్రుల కలయిక, గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల సహకారం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.

మీనా రాశి:
అకస్మిక ప్రయూణములు, స్థాన చలనము, గృహములో మార్పులు, శుభమూలక ధనవ్యయం, శుభకార్యసిద్ధి, కోపంతో వివాదములు పెరుగుట, వస్తు వాహనములు కొనడం, అకస్మిక ధనలాభం – సుందర కాండ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది

Join WhatsApp

Join Now

Leave a Comment