నేడు కీలక ఒప్పందం

నేడు కీలక ఒప్పందం

నేడు కీలక ఒప్పందం

రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఢిల్లీలో గూగుల్‌తో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై కీలక ఒప్పందం కుదర్చుకోనుంది. ఉ.10 గంటలకు తాజ్ మాన్సింగ్ హోటల్లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్ తదితరులు పాల్గొంటారు. గూగుల్ ఈ ప్రాజెక్టులో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది

Join WhatsApp

Join Now

Leave a Comment