అక్రమ ఇసుక రవాణాను అరికట్టలి
కుంటాల మండల కేంద్రం కందుకం నుండి అటవీ వరకు ఉన్న పెద్ద పానాదికో అక్రమ ఇసుక జరుగుతున్నట్టు రైతులు గుర్తించారు, అలా అక్రమంగా ఇసుకను తవ్వడం వలన పశువులకు మరియు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే రైతులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి రైతుల వాపోయారు, కాబట్టి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టి, తవ్వకాలు చేపట్టె వారి పై తగు చర్యలు తీసుకోవాలని కుంటాల రైతులు MRO గారికి వినతిపత్రం అందజేశారు, వారిలో రైతులు ప్యాదారి రమేష్, చిప్ప గజానంద్, పొట్ట శ్రీనివాస్, జక్కుల పండరి, జీలకరి శ్రీనివాస్, మాధవ్ పొట్ట ఆతీష్, జుట్టు విట్టల్, జుట్టు గజ్జరం, పొట్ట ముత్యం జక్కుల శివ, మలేగం రాజు, నాయకులు జక్కుల గజేందర్ ఉన్నారు