శీర్షిక నాగమ్మ
మనోరంజని ప్రతినిధి జులై 29
రాత్రనక పగలనక పొలాల చుట్టూ తిరిగే
రైతు అన్నలను కాపాడు నాగమ్మ
మా మదిలో మెదిలే
ఆశల ఊసులు తీర్చు నాగమ్మ
భక్తితో తెచ్చిన నైవేద్యం స్వీకరించి
మమ్ములను కరుణించు నాగమ్మ
నాగపంచమి శుభవేళ
పూజలందుకొని
మా వెతలు తీర్చవమ్మా.
అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ
నాగులపంచమి శుభాకాంక్షలతో
రచన మంజుల పత్తిపాటి
మాజీ డైరెక్టర్
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218