జోనల్ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు కు ఎంపికైన తిమ్మాపూర్ పాఠశాల విద్యార్థులు.

జోనల్ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు కు ఎంపికైన తిమ్మాపూర్ పాఠశాల విద్యార్థులు.

జోనల్ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు కు ఎంపికైన తిమ్మాపూర్ పాఠశాల విద్యార్థులు.

నిర్మల్ అక్టోబర్ 18 (మనోరంజని ప్రతినిధి)

ఎస్.జి ఎఫ్ అండర్-14 బాలుర బాస్కెట్బాల్ జిల్లా స్థాయి పోటీలు పీచర పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ పోటీల్లో తిమ్మాపూర్ హైస్కూల్ విద్యార్థులు
లోకేష్,తరుణ్ లు పాల్గొని తమ ప్రతిభ కనబరిచి జోనల్ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు కు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత,పిఈటి మారుతి లు తెలియజేశారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాలలు ఉపాధ్యాయులు అభినందించారు. జోనల్ స్థాయి ఎస్.జి ఎఫ్ అండర్-14 బాలుర బాస్కెట్బాల్ పోటీలో జరగనున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment